డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి

శాంతి భద్రతల విషయంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖకు బాస్‌గా బాధ్యతలు చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి. డీజీపీగా మహేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన అనురాగ్ శర్మ వీడ్కోలు సభలో నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top