చిరుత దాడిలో ఆ కుక్కకు ఏమైంది?
ఓ ఇంటి ముందు కాపల ఉన్న కుక్కపై చిరుత దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంటి ఆవరణలో గుమ్మం ముందు నిద్రిస్తున్న కుక్కపై దాడికి చిరుత యత్నించింది. చిన్నపాటి శబ్ధాన్ని కూడా కుక్క ఇట్టే పసిగట్టేస్తుందని తెలిసిన చిరుత ఎలాంటి చప్పుడు కాకుండా కుక్క వద్దకు చేరుకుంది. దాని తలను నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు