లగడపాటి సర్వే: కూటమికి 55-75.. టీఆర్ఎస్ 25-45..
తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్కు 65 స్థానాలు వస్తాయని, అధికార టీఆర్ఎస్కు 35 స్థానాలు వస్తాయని, ఇందులో పది స్థానాలు ఎక్కువ, తక్కువ కావొచ్చునని ఆయన పేర్కొన్నారు. కూటమి మిత్రపక్షమైన టీడీపీకి ఐదు నుంచి ఏడు స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పారు. బీజేపీకి ఏడు స్థానాలు, స్వతంత్రులకు ఏడు స్థానాలు వస్తాయని, ఇందులో రెండు స్థానాలు అటు-ఇటు కావొచ్చునని తెలిపారు. ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలు రావొచ్చునని చెప్పారు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు