‘చంద్రబాబును ఏమనాలో అర్థం కావట్లేదు’

చెప్పిన అబద్ధం చెప్పకుండా మాట్లాడిన మాట మీద నిలబడని వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రపంచం ఓ గ్లోబల్‌ విలేజ్‌గా తయారైంది. పోటీని తట్టుకోవాలంటే ఇంగ్లిష్‌ అవసరం ఉంది. నిన్నటి వరకు ఇంగ్లిష్‌ మీడియంపై రచ్చ రచ్చ చేసిన చంద్రబాబు ఇ‍ప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. నేనే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలనుకున్నానని అంటున్నారు. చంద్రబాబుని ఏమనాలో అర్థం కావటం లేదు. అసలు తెలుగుపై అంత ప్రేమ ఉంటే తెలుగు అకాడమీ యూనివర్సిటీలను పదో షెడ్యూల్‌లో ఎందుకు సాధించలేకపోయారు?

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top