కుట్రలన్నీ విఫలమయ్యాయి
అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని, పోలింగ్లో తమకే మద్దతు కనిపిస్తోందన్నారు. ఓటమి ఖాయమని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పటి నుంచే సాకులు వెతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు