క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌

ఆదిలోనే ఆటంకాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించి నటుడు, నిర్మాత నందమూరి బాలకృష్ణ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు క్రిష్‌  జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మికి ఎవరో ఇప్పుడు తెలిసింది. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది...’’ అంటూ బాలయ్య గాత్రంతో ఓ వీడియోను విడుదలచేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top