నాగర్ కర్నూలు వాసులపై కేసీఆర్ హామీల వర్షం
న్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్ కర్నూలు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా వాసులపై హామీల వర్షం కురిపించారు. నాగర్ కర్నూలులో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే ఏడాదిలోగా వట్టెం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు