చరిత్ర సృష్టించిన కవిత.. వైరల్ వీడియో
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారతనారి సంచలనం సృష్టించారు. సల్వార్ కమీజ్ ధరించి మరీ ఆమె చేసిన పోరాటం అభిమానులను కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె పోరాటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWW)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గతంలో గ్రేట్ ఖాలీ సంచలనం సృష్టించాడు. హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలిచి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హరియాణాకు చెందిన రెజ్లర్ కవితా దేవీ అదే పనిచేశారు. ఈ రింగ్‌లో అడుగుపెట్టిన భారత తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు