కమల్‌కు కోపం..వీడియో వైరల్‌ !

రాజకీయ అరంగ్రేటానికి సమయం దగ్గరవుతున్న సమయంలో లోక నాయకుడు కమల్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఓ వీడియో తమిళనాట వైరల్‌గా మారింది. కోపంతో ఓ అభిమానిపై ఆయన దాడి చేస్తున్నట్టుగా ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శల వేడిని పెంచిన కమల్‌, త్వరలో రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top