కాజల్ ఫ్యాన్స్‌కు పుట్టినరోజు కానుకగా..
టాలీవుడ్ చందమామ, నటి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. జూన్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న కాజల్‌కు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లారుకు వనక్కం అంటూ కాజల్ నమస్కారం పెట్టారు. కాజల్ లీడ్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్యారిస్ ప్యారిస్’.. సీనియర్ నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు