సుహాసినికి ఎన్టీఆర్ ఝలక్
కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సోదరి సుహాసినికి హీరో ఎన్టీఆర్ ఝలక్ ఇచ్చారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కూకట్పల్లిలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావించారు. తన అక్క సుహాసిని గెలిపించాలని ఇంతకుముందు ట్విటర్ ద్వారా కోరారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు