జేసీ సొంతపార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

 టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సొంతపార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తాడని తనకు నమ్మకం లేదన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top