గాంధీభవన్‌లో గంటపాటు జైపాల్‌రెడ్డి భౌతికకాయం

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి అంత్యక్రియల నిర్వహణలో మార్పు జరిగింది. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలుతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటలోపు జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు సూచించింది. జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top