ఇషా అంబానీ పెళ్లి వేడుక..!

పెళ్లంటేనే ఆకాశమంత పందిరి - భూదేవంత అరుగు, అతిథులు - ఆర్భటాలు, విందులు - వినోదాలు, సంతోషాలు - సరదాలు. మామూలు పెళ్లిలే ఓ రేంజ్‌లో జరుగుతున్న రోజుల్లో.. ఇక భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నీతా - ముఖేష్‌ అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ, పిరమిల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమిల్‌ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు.. విదేశీ అతిథుల మధ్య అత్యంత వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఇషా - ఆనంద్‌లు.  

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top