ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం పురుషుల వేషదారణలో మహిళలు

సరిగ్గా మూడు రోజుల క్రితం ముగిసిన పర్షియన్‌ గల్ఫ్‌ ప్రో లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఇరాన్‌ దేశానికి చెందిన జట్టు ‘పర్సేపాలిస్‌’ ఘన విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్‌ షిప్‌ సాధించినది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటే ఇరాన్‌లో పురుషులకెంత ఇష్టమో, స్త్రీలకు అంతకంటే ఎక్కువ ఇష్టం. దాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వారు ఎంతకైనా తెగిస్తారనడానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియోను చూస్తే తెలుస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top