ఈ బుడతడు స్నేహానికి ప్రత్యక్ష నిదర్శనం

ఇటీవల ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో భూకంపం విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే. భూకంప దాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనంతరం సహాయక చర్యల్లో భాగంగా ఆహార పంపిణీ సందర్భాంగా చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పిలిచినా, పిలవకపోయినా కష్టసుఖాల్లో నీడల్లే తోడుండే వాడే నిజమైన మిత్రుడు అనడానికి ఇరాన్‌లోని ఓ బుడతడు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top