ఇండోనేషియా ఘోర విమాన ప్రమాదం

ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన లయన్‌ ఎయర్‌లైన్స్‌కు చెందిన  విమానం కనిపించకుండా పోయింది.  జకార్తానుంచి సుమంత్రాకు  టేక్‌ ఆఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే  అదృశ్యమైం‍దని ఇండోనేషియా అధికారులు చెప్పారు. బోయింగ్ 737 గా భావిస్తున్న ఈ  విమానంలో  ఎంతమంది ప్రయాణీకులు ఉన్నది స్పష్టం కాలేదు. ఏం జరిగిందీ ఇంకా  తెలియలేదనీ గాలింపు, సహాయ కార్యక్రమాల ఆపరేషన్‌ ప్రారంభించినట్టు ఎయిర్‌లైన్‌ అధికారి ఒకరు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top