బుల్లెట్‌ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలు, ప్రజల మధ్య దూరం తగ్గడంతో హైస్పీడ్‌ కనెక్టివిటీ ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు.

మరిన్ని వీడియోలు

Back to Top