ఆనాటి పోరాటయోధులు కోరుకున్న భారతం ఇదేనా?

కర్మభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి మన దేశం. ఎంతో మంది త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్య్రం. ఆనాటి పోరాటయోధులు కోరుకున్న భారతం ఇదేనా? 73 యేళ్ల స్వాతంత్ర్య భారతం  సాధించిన అభివృద్ధి ఏమిటి? భారతదేశం ఏ విషయాల్లో నేటికీ వెనుకబడి ఉందో ఈ వీడియోలో చూద్దాం.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top