చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా..

తెలుగు ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని కేసీఆర్‌ అన్నారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటూ తమకు లక్షల సంఖ్యలో ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయన్నారు. దేశ రాజకీయాలను బాగుచేసుకొనే క్రమంలో.. తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే తప్పకుండా తాము ఏపీలో కూడా అడుగు పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని, అలాంటిది తాను అక్కడికి వెళ్లి పనిచేయొద్దా? అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు’అని బాబుకు చురకలంటించారు. తాను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ భవిష్యత్‌ లక్ష్యాలను చెప్పకనే చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top