మైట్రో రైలు కార్మికుడు డాన్స్ ఇరగదీశాడు.
భాగ్యనగరి చరిత్రలో మైట్రో రైలు ప్రాజెక్టు ఒక అద్భుతం. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకున్న కార్మికులు ఎలా ఉంటారు. ఇదిగో ఇలా ఉంటారంటూ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీస్ రెడ్డి ట్విటర్ పేజీలో ఒక వీడియో షేర్ చేశారు. లంచ్ విరామ సమయంలో ఒక కార్మికుడు డాన్స్ చేస్తున్న వీడియో ఇది. ప్రొఫెషనల్ డాన్సర్‌కు ఏమాత్రం తీసిపోనివిధంగా అతడు డాన్స్ చేశాడు. తోటి కార్మికులందరూ అతడి డాన్స్‌కు ఫిదా అయిపోయి ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు