ఆకాశంలో వింత: ప్రజల్లో భయభ్రాంతులు

బ్రెజిల్‌ దేశంలోని మినాస్‌ గెరేయిస్‌ పట్టణంలోని ప్రజలు ఇటీవల ఓ వింతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కాస్త మబ్బు పట్టిన ఆకాశంలో పదులు, వందలు, వేలల్లో సాలె పురుగులు తేలియాడుతున్న దశ్యాన్ని చూసి ముందుగా అబ్బురపడ్డారు. ఆ తర్వాత అవి వర్షంలా ఆకాశం నుంచి కురుస్తున్నట్లు భ్రమపడి భయభ్రాంతులకు గురయ్యారు. ‘సావో పావులోకు ఈశాన్యంలో ఉన్న మా తాతగారి పొలానికి వెళుతుండగా, ఆకాశంలో నల్లటి మచ్చలు కనిపించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top