శ్యామ్ సరన్ నేగి ప్లెడ్జ్ టు ఓట్ వీడియో
హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేగి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కల్ప పోలింగ్ కేంద్రం వద్ద నేగి కోసం ప్రత్యేకంగా ఎర్ర తివాచీని కూడా ఏర్పాటు చేశారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను పోలింగ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా కిన్నౌర్ జిల్లా పాలనా యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు