ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి
పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌ను వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ప్రకాశంలోని 72 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు