మంత్రి హరీశ్ ఉద్వేగభరిత ప్రసంగం
‘ఈ జన్మకు ఇది చాలు.. నా మీద ఇంత గొప్పగా మీరు చూపుతున్న ఆదరాభిమానాలు ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి హరీశ్‌కు.. గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బతుకమ్మలు, బోనాలు, కులవృత్తుల సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు