మేమిద్దరం కలిసే పనిచేస్తాం: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌ను హరీష్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ భవిష్యత్‌లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు