హార్థిక్‌పటేల్ చెంప చెళ్లుమన్పించిన అజ్ఞాతవ్యక్తి

కాంగ్రెస్‌నేత, పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేందర్‌ నగర్‌ జిల్లా నిర్వహించిన జన ఆక్రోష్‌ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతుండగా... ఓ వ్యక్తి ఆయన చెంపపై కొట్టారు. ఊహించని ఘటనతో హార్దిక్‌ అవాక్కవ్వగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top