హార్దిక్ సిక్సర్ల రికార్డు

టీమిండియా యువ సంచలనం హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా మారిన హార్దిక్ ఓ సిక్సర్ల రికార్డును సాధించాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ హార్దిక్ తొలి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బద్ధలు కొట్టాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top