అమెరికా మరో సారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికా మరో సారి కాల్పులతో దద్ధరిల్లింది. గుర్తుతెలియన దుండగుడు తుపాకితో  విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ఐదుగురు అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం తనకు తానుగా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ దుర్ఘటన కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌లో బుధవారం చోటు చేసుకుంది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నిందితుడి భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top