రైతుల జీవితాలతో చెలగాటం..

‘రైతుల పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. మూడేళ్లుగా ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. ఇన్సూరెన్సు లేదు. రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం అడుతున్నారు. ఇన్సూరెన్సు వర్తిస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వరాదని స్వయంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.

మరిన్ని వీడియోలు

Back to Top