ఏ హాని తలపెట్టొద్దు: పూర్ణిమ తల్లి | Sakshi
Sakshi News home page

ఏ హాని తలపెట్టొద్దు: పూర్ణిమ తల్లి

Published Tue, Jun 13 2017 11:44 AM

నగర శివారులోని బాచుపల్లి పీఎస్ పరిధిలో బాలికల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటివరకూ ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కాగా ఒకరి జాడ గుర్తించగా, మరో ఇద‍్దరి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.