మోసం చేసిన ప్రియుడికి ప్రియురాలు వినూత్న నిరసన

ప్రేమ ఎంతటికైనా తెగించేలా చేస్తుంది. ఇది ఎవరు చెప్పారో ఎమో కానీ ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన తన ప్రియుడికి వినూత్నరీతిలో నిరసన తెలిపింది ఓ యువతి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top