అరెస్ట్‌ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా?

సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్‌ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్‌ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా?  అని ప్రశ్నించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top