తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లగా తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సైతం అదేబాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పారు. తన సతీమణి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు