అందుకే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాం
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీరు దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు