వేసవి సెలవులకు ఊరుకు వెళుతూ..

సూళ్లకు సెలవులు ఇవ్వడంతో వేసవి సెలవులకు మామయ్యతో కలిసి ఊరుకు వెళ్లేందుకు ఆ చిన్నారులు సంతోషంగా బయల్దేరారు. అయితే మార్గమధ్యంలోనే వారిని మృత్యువు కబళించింది. ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో పాటు వారి మేనమామ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top