గాలిలో పల్టీలు కొడుతూ కుప్పకూలిన విమానం
అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో రోడ్డుపై విమానం కుప్పకూలింది. ఫ్లారిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్క్ అలెన్ బెనెడిక్ట్(61) అనే పైలట్ రాక్వెల్ కమాండర్ 112 విమానాన్ని క్లియర్‌వాటర్ ఎయిర్‌పార్క్ నుంచి తీసుకెళ్లినట్లు చెప్పారు. మార్క్‌తో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి జెఫైర్ హిల్స్ మున్సిపల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు