విశాఖ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం
విశాఖ సముద్రతీరంలోని ఔటర్ హార్బర్లోని జాగ్వర్ టగ్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. టగ్లో మంటలను అదుపు చేసేందుకు తీరం నుంచి బోట్లను పంపించారు. ప్రమాద సమయంలో టగ్లో ఎంత మందివున్నారో తెలియాల్సి వుంది. ఔటర్ హార్బర్లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మంటలు రేగడంతో సిబ్బంది సముద్రంలోకి దూకేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు