ఇస్రోలో అగ్ని ప్రమాదం

పట్టణంలోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top