పనులకు టెండర్లు పిలిచారా? లేదా?

ముందస్తు సర్వేలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) లేకుండానే కీలకమైన పనులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేయడం, అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఆయా పనులను అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, వారి నుంచి కమీషన్లు దండుకోవడం... ఐదేళ్లుగా జల వనరుల శాఖ నుంచి ఐటీ శాఖ దాకా.. అన్ని శాఖల్లోనూ ఇదే బాగోతం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top