నెల్లూరు జిల్లాకు ఫోని తుపాను గండం
జిల్లాకు ఫోని తుపాను గండం పొంచి ఉంది. గంట గంటకు తుపాన్ తరుముకొస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. మండు వేసవి సమయంలో చలి, ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయంతో వణుకుతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు