క్షణికావేశంలో ముగ్గురు బలవన్మరణం
ఆ దంపతులకు ఒకే ఒక ముద్దుల గారాలపట్టి. సరిగ్గా రెండేళ్లు కూడా నిండలేదు. పూట గడవటం కోసం దంపతులిద్దరూ రోజు పనిచేయాల్పిందే. అక్కడే భార్యభర్తలిద్దరికీ వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఎవరి పనికి వాళ్లు వెళ్తే, ఒక్కగానొక్క కూతురును ఎవరు చూసుకోవాలి అంటూ గొడవ. చివరకు ఆవేశంలో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు