కర్నూలులో మరో నకిలీ వైద్యుడు
ఆ యువకుడు చదివింది ఇంటర్మీడియట్. రష్యాలో ఎంబీబీఎస్ చేశానని చెప్పుకుని కర్నూలులోని అమ్మ హాస్పిటల్లో చేరాడు. క్యాజువాలిటీకి వచ్చిన రోగులకు అత్యవసర వైద్యం అందిస్తూ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఇక్కడే కాదు నగరంలోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలోనూ డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు