తైవాన్‌లో భారీ భూకంపం కుప్పకూలిన భవనాలు

తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో ప్రకృతి విలయతాండవం. మంగళవారం రాత్రి సంభవించిన భారీ భూకంపానికి హువాలియెన్‌ పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు కుప్పకూలిపోయాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top