శివగంగ వైన్స్లో తాగుబోతులు హల్చల్
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగ వైన్స్లో తాగుబోతులు హల్చల్ చేశారు. ఫుల్లుగా తాగిన ఇద్దరు తాగుబోతులు బీరుసీసాలతో రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగ వైన్స్లో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు తాగుబోతుల మధ్య చిన్న గొడవ చోటుచేసుకుంది. గొడవ పెద్దదై ఒకరినొకరు బీరుసీసాలతో దాడి చేసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు