కేజ్రీవాల్ ప్రచారానికి భద్రత పెంపు

 ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రోడ్‌షోలకి ఢిల్లీ పోలీసులు భద్రత పెంచారు. బవనా గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయన వాహనం చుట్టూ పోలీసులే కనిపిస్తున్నారు. నిన్న మోదీనగర్‌ ప్రాంతంలో కేజ్రీవాల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో.. పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top