257వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
Sep 08, 2018, 09:41 IST
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 257వ రోజు పాదయాత్రను పెందుర్తి నియోజక వర్గం జెర్రిపోతులపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పెదనరవ, కోటనరవ, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపాలెం, గోపాలపట్నం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వీడియోలు
మరిన్ని వీడియోలు
Advertisement
Advertisement
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి