250వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మలపాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మర్టురు క్రాస్‌, బవులవాడ క్రాస్‌, త్రిముర్తుల నగర్‌  మీదుగా ధర్జీనగర్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top