216వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం మండపేట నియోజకవర్గంలోని రాయవరం శివారు నుంచి 216వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మాధవనగర్‌, రంగరాయ మెడికల్‌ కాలేజీ మీదుగా జేఎన్‌టీయూ సెంటర్‌ వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top