కన్నతల్లిపై కూతురు కక్ష.. 20వేల సుపారీ!
తల్లిపై కూతుర్లు కక్షగట్టిన అమానవీయ సంఘటన ఇది. హైదరాబాద్ లో టీనేజీ యువతి తల్లిని హత్య చేసిన ఘటన తర్వాత.. అలాంటి అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఇద్దరు కూతుర్లు తల్లిని హత్య చేసిన ఘటనలో మానవ సంబంధాలు పక్కదారిపట్టిన తీరు ఆందోళనకు గురి చేస్తుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి